(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.66. అధ్యాయః 066
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణబాణపీడితస్య యుధిష్ఠిరస్య విశ్రమాయ స్వశిబిరప్రవేశః॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-66-0x(4992)(58220)
కర్ణోఽపి శరజాలేన కేకయానాం మహారథాన్।
వ్యధమత్పరమేష్వాసానగ్రానీకే వ్యవస్థితాన్॥ 8-66-1(58221)
తేషాం ప్రయతమానానాం రాధేయస్య నివారణే।
రథాన్పంచశతాన్కర్ణః ప్రాహిణోద్యమసాదనం॥ 8-66-2(58222)
అవిషహ్యతమం దృష్ట్వా రాధేయం యుధి యోధినః।
భీమసేనముపాగచ్ఛన్కర్ణబాణప్రపీడితాః॥ 8-66-3(58223)
రథానీకం విదార్యైవ శరై రాజన్ననేకధా।
కర్ణ ఏకరథేనైవ యుధిష్ఠిరముపాద్రవత్॥ 8-66-4(58224)
సేనానివేశం గచ్ఛంతం మార్గణైర్భృశపీడితం।
యమయోర్మధ్యగం వీరం శనైర్యాంతం విచేతసం॥ 8-66-5(58225)
స సమాసాద్య రాజానం దుర్యోధనహితేప్సయా।
సూతపుత్రస్త్రిభిస్తీక్ష్ణైర్వివ్యాధ పరమేషుభిః॥ 8-66-6(58226)
తథైవ రాజా రాధేయం ప్రత్యవిధ్యత్స్తనాంతరే।
శరైస్త్రిభిశ్చ యంతారం చతుర్భిశ్చతురో హయాన్॥ 8-66-7(58227)
చక్రరక్షౌ నృపసుతౌ మాద్రీపుత్రౌ పరంతపౌ।
తావప్యధావతాం కర్ణం రాజానం మా వధీదితి॥ 8-66-8(58228)
తౌ పృథక్శరవర్షాభ్యాం రాధేయం సమవర్షతాం।
నకులః సహదేవశ్చ పరమం యత్నమాస్థితౌ॥ 8-66-9(58229)
తథైవ తౌ ప్రత్యవిధ్యత్సూతపుత్రః ప్రతాపవాన్।
భల్లాభ్యాం శితధారాభ్యాం మహాత్మానావరిందమౌ॥ 8-66-10(58230)
దంతవర్ణాంస్తు రాధేయో నిజఘాన మనోజవాన్।
యుధిష్ఠిరస్య సంగ్రామే కాలవాలాన్హయోత్తమాన్॥ 8-66-11(58231)
తతోఽపరేణ భల్లేన శిరస్త్రాణమపాతయత్।
కౌంతేయస్య మహేష్వాసః ప్రహసన్నివ సూతజః॥ 8-66-12(58232)
తథైవ నకులస్యాపి హయాన్హత్వా మహారథః।
తతోఽపరేణ భల్లేన భృశం తీక్ష్ణేన భారత।
ధనుశ్చిచ్ఛేద వీరస్య మాద్రీపుత్రస్య ధీమతః॥ 8-66-13(58233)
తౌ హతాశ్వౌ హతరథౌ పాండవౌ భృశవిక్షతౌ।
భ్రాతరావారురుహతుః సహదేవరథం తదా॥ 8-66-14(58234)
తౌ దృష్ట్వా మాతులస్తత్ర విరథౌ పరవీరహా।
అభ్యభాషత రాధేయం మద్రరాజోఽనుకంపయా॥ 8-66-15(58235)
మార్గితవ్యస్త్వయా కర్ణ కుంతీపుత్రో ధనంజయః।
అతస్త్వం ధర్మరాజేన కిమర్థమిహ యుధ్యసే॥ 8-66-16(58236)
[క్షీణశస్త్రాస్త్రాకవచః క్షీణబాణో విబాణధిః।
శ్రాంతసారథివాహశ్చ చ్ఛన్నోఽస్త్రైరరిభిస్తథా।
పార్థమాసాద్య రాధేయ ఉపహాస్యో భవిష్యసి॥] 8-66-17(58237)
తథాపి కర్ణః సంరబ్ధో యుధిష్ఠిరమపీడయత్।
శరైస్తీక్ష్ణైర్మహావీర్యైర్మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 8-66-18(58238)
తతః శల్యః ప్రహస్యేదం కర్ణం పునరువాచ హ।
రథస్థమతిసంరబ్ధం యుధిష్ఠిరవధే స్థితం॥ 8-66-19(58239)
యదర్థం ధార్తరాష్ట్రేణ సతతం మానితో భవాన్।
తం పార్థ జహి రాధేయ కిం తే హత్వా యుధిష్ఠిరం।
`హతే యస్మింధ్రువం పార్థః సర్వాంజేష్యతి నో రథాన్॥ 8-66-20(58240)
తస్మిన్హి ధార్తరాష్ట్రస్య నిహతే తు ధ్రువో జయః।
ధ్వజోఽసౌ దృశ్యతే తస్య రోచమానోంఽశుమానివ।
సారో హ్యేష మహాబాహో కిం తే హత్వా యుధిష్ఠిరం॥' 8-66-21(58241)
శంఖయోర్ధ్మాతయోః శబ్దః సుమహానేష కృష్ణయోః।
శ్రూయతే చాపఘోషశ్చ ప్రావృషీవాంబుదస్య హ॥ 8-66-22(58242)
అసౌ నిఘ్నన్రథోదారానర్జునః శరవృష్టిభిః।
సర్వాం గ్రసతి నః సేనాం కర్ణ పశ్యైనమాహవే॥ 8-66-23(58243)
పృష్ఠరక్షౌ చ శూరస్య యుధామన్యూత్తమౌజసౌ॥ 8-66-24(58244)
ఉత్తరం చాస్య వై శూరశ్చక్రం రక్షతి సాంత్యకిః।
ధృష్టద్యుంనస్తథా చాస్య చక్రం రక్షతి దక్షిణం॥ 8-66-25(58245)
భీమసేనశ్చ వై రాజ్ఞా ధార్తరాష్ట్రేణ యుధ్యతే।
యథా న హన్యాత్తం భీమః సర్వేషాం నోఽద్య పశ్యతాం।
కురు రాధేయ వై రాజా యథా ముచ్యేత తత్తథా॥ 8-66-26(58246)
xxxx భీమసేనేన గ్రస్తమాహవశోభినా।
యది నామాద్య ముచ్యేత విస్మయః సుమహాన్భవేత్॥ 8-66-27(58247)
పరిత్రాహ్యేనమభ్యేత్య సంశయం పరమం గతం।
కిం ను మాద్రీసుతౌ హత్వా రాజానం వా యుధిష్ఠిరం॥ 8-66-28(58248)
ఇతి శల్యవచః శ్రుత్వా రాధేయః పృథివీపతే।
దృష్ట్వా దుర్యోధనం చైవ భీమగ్రస్తం మహాహవే॥ 8-66-29(58249)
రాజగృధ్నుర్భృశం చైవ శల్యవాక్యప్రచోదితః।
అజాతశత్రుముత్సృజ్య మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 8-66-30(58250)
తవ పుత్రం పరిత్రాతుమభ్యధావత వీర్యవాన్।
మద్రరాజప్రణుదితైరశ్వైరాకాశగైరివ॥ 8-66-31(58251)
గతే కర్ణే తు కౌంతేయః పాండుపుత్రో యుధిష్ఠిరః।
అపాయాజ్జవనైరశ్వైః సహదేవస్య మారిష॥ 8-66-32(58252)
[తాభ్యాం స సహితస్తూర్ణం వ్రీడన్నివ నరేశ్వరః]।
ప్రాప్య సేనానివేశం స్వం మార్గణైర్భృశవిక్షతః॥ 8-66-33(58253)
అవతీర్య రథాత్తూర్ణమావిశచ్ఛయనం శుభం।
అపేతశల్యో రాజా తు హృచ్ఛల్యేనాభిపీడితః॥ 8-66-34(58254)
సోఽబ్రవీద్ధాతరౌ రాజా మాద్రీపుత్రౌ మహారథౌ।
గచ్ఛంత త్వరితౌ వీరౌ యత్ర భీమో వ్యవస్థితః॥ 8-66-35(58255)
`తతస్తే పాండవాః సర్వే సమాభాష్య పరస్పరం।
అనీకం భీమసేనస్య పాండవావభ్యగచ్ఛతాం'।
జీమూత ఇవ నర్దంస్తు యుధ్యతే స వృకోదరః॥ 8-66-36(58256)
తతోఽన్యం రథమాస్థాయ నకులో రథపుంగవః।
సహదేవశ్చ తేజస్వీ భ్రాతరౌ శత్రుకర్శనౌ॥ 8-66-37(58257)
తురగైరగ్ర్యరంహోభిర్యత్ర భీమస్తరస్వినౌ।
అనీకైః సహితౌ తత్ర భ్రాతరౌ సమవస్థితౌ॥ ॥ 8-66-38(58258)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే షట్షష్టితమోఽధ్యాయః॥ 66 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.